మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్

తిరుపతి జిల్లాలో ఎస్ఎఫ్ఐ నాయకుల కిడ్నాప్ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం పిడుగురాళ్ల ZP హై స్కూల్ మెయిన్ గేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ జిల్లా, మండల నాయకులు ఆందోళన చేపట్టారు. మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని, మంచు మోహన్ బాబు, మంచు విష్ణులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి సెంట్రల్ జైలుకు పంపాలని డిమాండ్ చేస్తూ వారి చిత్రాలను దగ్ధం చేశారు. ఈ ఘటన పల్నాడు, గురజాల ప్రాంతాలలో జరిగింది.

సంబంధిత పోస్ట్