దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా గురజాలలో వామపక్ష కార్మిక సంఘాల సన్నాహక సమావేశం

ఫిబ్రవరి 12న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతుగా గురజాల పట్టణంలో వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం సన్నాహక సమావేశం జరిగింది. సీటీయూ నాయకుడు పి. అబ్రహం లింకన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని, 8 గంటల పని విధానం అమలు చేయాలని, స్కీం వర్కర్లకు కనీస వేతనం రూ.26,000గా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. కార్మికులు, రైతులు సమ్మెలో పాల్గొని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, గ్రామీణ ఉపాధి పథకాన్ని బలోపేతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్