ఎర్రవాగు రైతులకు నీటి, బాట సమస్యలు.. ఎమ్మార్వోకు అర్జీ

పిడుగురాళ్ల ఎర్ర వాగు పరిసర రైతులు సోమవారం ఎమ్మార్వో కార్యాలయంలో అర్జీ సమర్పించారు. పీడియం నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో, 100 ఏళ్లనాటి బాటను కొందరు ఆక్రమించారని, దీంతో పంట కాలువలు లేక 30-40 ఎకరాల భూములు నీటి లభ్యత లేక ఇబ్బంది పడుతున్నాయని తెలిపారు. రెవెన్యూ అధికారులు తక్షణమే సర్వే చేసి, బాట మార్గం, కాలువలు పునరుద్ధరించాలని పీడియం రాష్ట్ర నాయకుడు కే. శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్