మాచర్ల పట్టణంలో నివాసం ఉంటున్న 15 ఏళ్ల Sk లతీఫ్ అనే బాలుడు రెండు రోజులుగా కనిపించడం లేదు. అతని ఆచూకీ తెలిసినవారు 91823 58580 నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు. కనుగొన్న వారికి బహుమతి కూడా ప్రకటించారు.