పన్ను బకాయిలపై 50% రాయితీ: మున్సిపల్ కమిషనర్

మాచర్ల మున్సిపల్ కమిషనర్ వేణుబాబు, 2025-2026 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 9.41 కోట్ల పన్ను బకాయిల్లో రూ. 5.35 కోట్లు వసూలైనట్లు తెలిపారు. మిగిలిన బకాయిలను 31-03-2026 లోపు చెల్లించే వారికి 50% రాయితీ కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, రేపు (31-03-2026) ఉదయం 8 నుండి రాత్రి 11 గంటల వరకు ప్రత్యేక క్యాష్ కౌంటర్లు తెరిచి ఉంటాయని సూచించారు.

సంబంధిత పోస్ట్