కాన్వాయ్‌పై దాడి: భయపడేది లేదు ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి స్పందన

పల్నాడులో కాన్వాయ్‌పై దాడి ఘటనపై ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి స్పందించారు. వెల్దుర్తిలో మంగళవారం ఆయన మాట్లాడుతూ, ప్రాంత అభివృద్ధి కోసమే తాము సహనం పాటిస్తున్నామని, తనపై బీరు బాటిళ్లు విసిరినా భయపడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. స్వార్థ ప్రయోజనాల కోసం గ్రామాల్లో ఉద్రిక్తతలు రేపే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని, రాజకీయ కుట్రలకు లోనుకాకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.

సంబంధిత పోస్ట్