మాచర్ల MLA కారుపై దాడి.. ఏం జరిగిదంటే?

మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి కాన్వాయ్‌పై బీర్ బాటిల్ పడిన ఘటనపై నిందితుడు సైదా స్పందించాడు. తన స్నేహితులతో కలిసి తిరునాళ్లకు వెళ్లినప్పుడు మద్యం తాగే సమయంలో గొడవ జరిగిందని, తన స్నేహితుడిపైకి బీర్ బాటిల్ విసిరితే అది ఎమ్మెల్యే కాన్వాయ్‌పై పడిందని సైదా తెలిపాడు. తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని అతను పేర్కొన్నాడు.

సంబంధిత పోస్ట్