తల్లడిల్లిన దళిత హృదయాలకు చంద్రబాబు భరోసా.. ఎమ్మెల్యే

మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వంలో కుల వివక్షకు గురై, గ్రామ బహిష్కరణకు లోనైన ఆత్మకూరు గ్రామ దళిత బాధితులకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అండగా నిలిచారని తెలిపారు. గురువారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఐదేళ్లుగా కష్టాలు పడుతున్న 115 మంది దళిత బాధితులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున మొత్తం రూ. కోటి 15 లక్షల నగదు చెక్కులను కూటమి ప్రభుత్వం ద్వారా అందించారు.

సంబంధిత పోస్ట్