కారంపూడి మండల యువజన అధ్యక్షుడిగా చిలుకూరి

కారంపూడి మండల వైసీపీ యువజన అధ్యక్షుడుగా గురువారం చిలుకూరి చంద్రశేఖర్ రెడ్డి నియమితులయ్యారు. చిలుకూరి చంద్రశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా పనిచేస్తూ కారంపూడి మండలంలోని అన్ని వర్గాల యువత, నాయకులు నుండి మంచి పేరు సంపాదించారు. పార్టీకి అభిమానిగా ఉన్న అతని సేవలను గుర్తించిన అధిష్టానం నియమించింది. మాచర్ల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మండల యువజన అధ్యక్షుడిగా నాలుగవసారి చిలుకూరి చంద్రశేఖర్ రెడ్డిని నియమించారు.

సంబంధిత పోస్ట్