మాచర్ల 10 వ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం

మాచర్ల పట్టణం 10వ వార్డులో “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమంలో భాగంగా 63వ బూత్ ఇంచార్జ్ ఎస్.కె. జానీ భాష శనివారం ఇంటింటికీ తిరిగి సంక్షేమ పథకాల కరపత్రాలు పంపిణీ చేశారు. ఎన్డీఏ ఏడాది పాలనలో సాధించిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్