తిరుమల పవిత్రతపై జగన్ సర్కారు కుట్ర: ఎమ్మెల్యే

వైస్ జగన్ ప్రభుత్వం తిరుమల పుణ్య క్షేత్ర పవిత్రతను దెబ్బతీసేలా ప్రత్యేక అజెండాతో పనిచేసిందని, వై. వి. సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు కొండపై అన్యమత ప్రచారాలను యథేచ్ఛగా ప్రోత్సహించారని ఎమ్మెల్యే జూలకంటి రెడ్డి గురువారం వెల్దుర్తిలో తీవ్రంగా మండిపడ్డారు. కనీసం చుక్క పాలు కూడా వాడకుండా, కేవలం రసాయనాలతో నెయ్యిని సేకరించడం జగన్ ప్రభుత్వానికే సాధ్యమైందని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

సంబంధిత పోస్ట్