కారంపూడి: రైతులు ప్రభుత్వ పధకాలను సద్వినియోగం చేసుకోవాలి

రైతులందరూ ప్రభుత్వం వారు వ్యవసాయ శాఖ ద్వారా అందించ్చే అన్ని పథకాలను, సేవలను సద్వినియోగపరుచుకొని, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని, సలహాలను పాటిస్తూ యాంత్రికరణ పద్దతులను అనుసరిస్తూ పంటలు సాగు చేయటం ద్వారా అధిక దిగుబడులు పొందుతూ, వారి జీవన ప్రమాణాలను మెరుగు పరుచుకోవాలని జిల్లా వ్యవసాయఅధికారి ఎం. జగ్గారావు తెలియజేసారు. శనివారం పల్నాడు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం. జగ్గారావు ప్రత్తి పొలాలను పరిశీలించారు. ఈ

సంబంధిత పోస్ట్