కారంపూడి: మృతి చెందిన కుటుంబానికి టిడిపి నేతలు ఆర్థిక సాయం

కారంపూడి మండలం, ఒప్పిచర్ల గ్రామానికి చెందిన చీమలదిన్నె అంకాలు(75) అనారోగ్యంతో ఆదివారం స్వగ్రామంలో మృతిచెందారు. విషయం తెలుసుకున్న మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ఆదేశాల మేరకు పంగులూరి పుల్లయ్య రూ 5000వేల, కొండపల్లి చిన్న అప్పారావు రూ. 2000వేల మట్టి ఖర్చులు నిమిత్తం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మృతి చెందిన కుటుంబానికి టీడీపీ పార్టీ అండగా ఉంటుందంటూ భరోసా కల్పించారు.

సంబంధిత పోస్ట్