కారంపూడి వైసీపీ మండల ఎస్సి సెల్ అధ్యక్షునిగా కిరణ్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారంపూడి మండల ఎస్సి సెల్ అధ్యక్షునిగా నరమాలపాడు గ్రామానికి చెందిన దారివేముల. కిరణ్ కుమార్ ను నియమిస్తూ గురువారం పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. కిరణ్ మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తూ మండలంలో పార్టీ అభివృద్ధికి ఎంతగానో కృషిచేసారు. అయన సేవలను గుర్తించిన పార్టీ ఆయనకు కారంపూడి మండల ఎస్సి సెల్ అధ్యక్ష పదవి కేటాయించింది.

సంబంధిత పోస్ట్