సుపరిపాలనలో- తొలి అడుగు కార్యక్రమాని దుర్గి మండలం శ్యామరాజుపురం గ్రామంలో నిర్వహించిన మాచర్ల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ శ్రీ యాగంటి మల్లికార్జున రావు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల కరపత్రాలు పంపిణీ చేసిన కూటమి నాయకులు. రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని అన్నారు.