మాచర్ల: కార్యకర్త కుటుంబానికి ఆర్ధిక సాయం

మాచర్ల పట్టణంలోని 3వ వార్డు, నెహ్రునగర్ మొదటి లైన్ లో నివసించే టీడీపీ కార్యకర్త పందిపోటు బాల మద్దయ్య అనారోగ్యంతో గురువారం మరణించారు. ఈ నేపథ్యంలో మద్దయ్య మృతి వార్తపై తెలుగుదేశం పార్టీ యువ నాయకులు జూలకంటి గౌతమ్ స్పందించారు. మద్దయ్య ఇంటికి వెళ్లి. , ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబాన్ని పరామర్శించారు. మట్టి ఖర్చుల నిమిత్తం రూ. 10 వేల ఆర్ధిక సాయం అందించి, దైర్యం చెప్పారు.

సంబంధిత పోస్ట్