పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మాచర్ల తహసీల్దార్ బి. కిరణ్ కుమార్ వాచల మండలం పరిధిలోని (రూరల్) అన్ని పోలింగ్ సెంటర్లను శనివారం తహసీల్దార్ బి. కిరణ్ కుమార్ మరియు బిఎల్ఓఎస్ అన్ని పోలింగ్ సెంటర్లను విజిట్ చేయడం జరిగిందన్నారు. అనంతరం డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ, టాయిలెట్స్, మొదలుగు వసతులపై తహసీల్దార్ బి. కిరణ్ కుమార్ పరిశీలించామన్నారు.