మాచర్ల: రాంబాబుపై ఎమ్మెల్యే జూలకంటి ఫైర్

వైసీపీ మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు, కూటమి పార్టీల నాయకులను, కార్యకర్తలను అసభ్యకరంగా దూషిస్తూ వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని, అలా చేస్తే నాలుకలు కోస్తామని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ, అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ లపై అవమానకరమైన పదజాలంతో మాట్లాడుతున్నారని, ఇది రాజకీయాల్లో సరైన పద్ధతి కాదని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్