పల్నాడు: రైలులో సీటు కోసం గొడవ.. ఇరువురికి తీవ్ర గాయాలు

విజయవాడ నుంచి నాగార్జునసాగర్లోని సాగరమాత దేవాలయాన్ని దర్శించుకునేందుకు ఆదివారం కొంతమంది రైలులో మాచర్ల వస్తున్నారు. ఈక్రమంలో సీటు విషయంలో ఓర్సు పిచ్చయ్య. కొమెర రమణ, ఓర్సు లక్ష్మి, ఉప్పుతోల త్రివేణిల మధ్య వాగ్వాదం జరిగింది. మాచర్ల నుంచి ఆటోలో సాగర్ వెళ్తుండగా కొత్తపల్లి జంక్షన్ వద్ద పిచ్చయ్య, మరో ముగ్గురిపై వారు దాడిచేశారు. బాధితులను ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా. పోలీసులు కేసు నమోదుచేశారు.

సంబంధిత పోస్ట్