పల్నాడు: ఆత్మహత్య చేసుకున్న ప్రేమ జంట

పల్నాడు జిల్లా మాచర్ల మండలం లింగాపురం బొంబాయి కంపెనీ బ్రిడ్జి మీద నుండి దూకి ప్రేమ జంట వీర్ల గోవర్ధన్, దాసరి లక్ష్మి సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. దాసరి లక్ష్మి మృతదేహం లభ్యమయింది. వీర్ల గోవర్ధన్ మృతదేహం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్