మాచర్లలో వ్యభిచార రాకెట్ గుట్టురట్టు

మాచర్ల పట్టణంలోని ఓ లాడ్జిలో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం మేరకు సోమవారం పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు పురుషులు, ఒక మహిళ పట్టుబడ్డారు. వారిపై కేసు నమోదు చేశామని ఎస్సై వెంకట రమణ తెలిపారు. ఇటువంటి కార్యకలాపాలను అరికట్టడానికి ప్రజలు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్