పల్నాడు జిల్లా పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా

పల్నాడు జిల్లా వెల్దుర్తిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు భోగి మంటలు, ముగ్గులు, ముగ్గులపై గోబ్బేమ్మలు, హరిదాసుల హరి కీర్తనలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ వేడుకలు విద్యార్థులలో ఉత్సాహాన్ని నింపాయి.

సంబంధిత పోస్ట్