కారంపూడి ఎంపీపీగా టీడిపి క్రైవసం

కారంపూడి మండల పరిషత్ కార్యాలయంలో పల్నాడు జిల్లా ఇండస్ట్రీ ఎడి, ఎన్నికల అధికారి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఎంపీపీ ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో టీడీపీ పార్టీ అభ్యర్థి బొల్లినేడి కనకదుర్గ, శ్రీనివాసరావు ఎంపీటీసీ సభ్యులచే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు పటిష్ట బందోబస్తు మధ్య ఉత్కంఠగా జరిగిన ఈ ఎన్నికలో కూటమి శ్రేణులు పాల్గొని బొల్లినేడి కనకదుర్గ, శ్రీనివాసరావు నామినేషన్ దాఖలు చేయించారు.

సంబంధిత పోస్ట్