"ప్రధమ స్థానంలో మాచర్ల నిలవాలి"

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు మేరకు నిర్వహిస్తున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మాచర్ల నియోజకవర్గంలో ప్రధమ స్ధానంలో నిలవాలని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తనయుడు, యువ నాయకులు గౌతమ్ జూలకంటి టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమ నిర్వాహణలో రాష్ట్ర స్థాయిలో మాచర్ల నియోజకవర్గం 5 ర్యాంకును సాధించిన సందర్భంగా గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పార్టీ శ్రేణులు, కౌన్సిలర్లు నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్