ముగ్గురు రౌడీ షీటర్లకు బహిష్కరణ

పల్నాడు జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న వెల్దుర్తి మండలం కొత్త పుల్లారెడ్డి గూడెంకు చెందిన ముగ్గురు రౌడీషీటర్లు (ఇద్దయ్య, అంజయ్య, లక్ష్మయ్య)ను జిల్లా నుంచి 6 నెలల పాటు బహిష్కరిస్తూ కలెక్టర్ కృతిక శుక్లా ఉత్తర్వులు జారీ చేశారు. అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలతో వీరిపై ఈ కఠిన చర్యలు తీసుకున్నారు. నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా యంత్రాంగం హెచ్చరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్