వెల్దుర్తి: "కన్నెగంటి స్మారక స్ధూపం ఏర్పాటు చేయాలి"

పల్నాటి పులి, తొలి తరం స్వతంత్ర సాయుధ పోరాట సమరయోధుడు స్వర్గీయ కన్నెగంటి హనుమంతు స్మారక స్థూపాన్ని ఏపీ రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసేలా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని తెలగ అభ్యుదయ సంఘం పెద్దలు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. గురువారం వెల్దుర్తి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జూలకంటిని కలిసి, సంఘ పెద్దలు వినతి పత్రం అందజేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.

సంబంధిత పోస్ట్