రేపు ముటుకూరులో అన్నదాత సుఖీభవ

సూపర్ సిక్స్ హామీలో ఒకటైన అన్నదాత సుఖీభవ పథకం అమలు కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం శనివారం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నది. ఈ నేపథ్యంలో మాచర్ల నియోజకవర్గ స్థాయిలో దుర్గి మండలం, ముటుకూరు గ్రామంలో అన్నదాత సుఖీభవ పథకం అమలు కార్యక్రమాన్ని వ్యవసాయశాఖ అధికారులు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి హాజరుకానున్నట్లు శుక్రవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్