వెల్దుర్తి: రైతులకు సబ్సిడీపై డ్రోన్ల పంపిణీ

వెల్దుర్తి మండలం బోదిలవీడులో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతుల కోసం ఆధునిక సాంకేతికతను ప్రోత్సహించే దిశగా కీలక చర్యలు చేపట్టారు. 80 శాతం సబ్సిడీతో రైతులకు వ్యవసాయ డ్రోన్లు, హైబ్రిడ్ రకం కంది విత్తనాలను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రైతులతో మమేకమయ్యారు.

సంబంధిత పోస్ట్