రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చొరవతో మోరంపూడిలో డొంక రోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఎంఎన్ఆర్ఆజీఎస్ నిధుల కింద రూ. 14 లక్షలు మంజూరు కావడంతో గ్రామ ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ శంఖుస్థాపన కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.