దుగ్గిరాల: ఫ్లెక్సీ చించివేతపై కేసు

తుమ్మపూడిలో నారా లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ప్లెక్సీని చిలువూరుకు చెందిన బండ్లమూడి వేణు గురువారం రాత్రి మద్యం మత్తులో చించివేశాడని మొగల్హాసన్జ్బగ్ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు శుక్రవారం తెలిపారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్