మంగళగిరిలో నాలుగు కేజీల గంజాయి స్వాధీనం

మంగళగిరి పట్టణం పరిధిలోని కొప్పరావు కాలనీ ఎన్సిసి రోడ్డు వద్ద సోమవారం గంజాయి విక్రయిస్తున్న వ్యక్తుల నుంచి నాలుగు కేజీల గంజాయిని ఎక్సేంజ్ ప్రత్యేక బృందం స్వాధీనం చేసుకుంది. గంజాయి విక్రయిస్తుందరన్న పక్కా సమాచారంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్ కే శ్రీనివాస్ ఎగ్జామ్స్ అరుణకుమారి ఇతర అధికారులు పాల్గొన్నారు. నలుగురు వ్యక్తులు పట్టుబడుగా ఇందులో ఇద్దరు మైనర్లుగా పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్