గ్రామీణ క్రీడాకారులకు అవకాశాలు కల్పించేందుకు ఏపీఎల్‌ను రూపొందించామని మంత్రి లోకేశ్ తెలిపారు. క్రీడాంధ్రప్రదేశ్ దిశగా రాష్ట్రం ముందుకు అడుగేస్తుందన్నారు. అమరావతి రాయల్స్‌కు ఎంపికైన దుర్గేశ్ నాయుడిని అభినందిస్తున్నట్లు సోమవారం తెలిపారు. ఆయన మరింత ఉన్నత స్థాయికి చేరాలన్నదే తన ఆకాంక్షగా పేర్కొన్నారు.