గుంటూరు: విజేతలకు అభినందనలు: పవన్ కళ్యాణ్

71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో టాలీవుడ్ అవార్డులు దక్కించుకోవడం సంతోషంగా ఉందని Dy.CM పవన్ అన్నారు. ఉత్తమ తెలుగు చిత్రం‌గా ‘భగవంత్ కేసరి’, ఉత్తమ స్క్రీన్‌ప్లేకు ‘బేబీ’ సాయి రాజేశ్, VFX, స్టంట్స్ విభాగాల్లో ‘హను-మాన్’, గీత రచయితగా కాసర్ల శ్యామ్ (బలగం), బాలనటిగా సుకృతివేణి (గాంధీ తాతచెట్టు) ఎంపికపై ఆయన అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్