రూపాయి-రూబుల్ వాణిజ్యంపై లోకేశ్ విజ్ఞప్తి

రష్యా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్, మాస్కోలో sberbank. com సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్ ఏఫిమూవ్ తో సమావేశమయ్యారు. విశాఖపట్నం ప్రాంత ఫార్మా, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిదారులకు సౌలభ్యం కల్పించేలా రూపాయి-రూబుల్ వాణిజ్య లావాదేవీలకు అనుమతులు ఇవ్వాలని ఆయన కోరారు. వ్యాపారాభివృద్ధికి అవసరమైన ఆర్థిక సహకారం, రుణ సదుపాయాలపై కూడా చర్చించారు. లోకేశ్ ప్రతిపాదనలను పరిశీలించి త్వరలో నిర్ణయం వెల్లడిస్తామని బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు.

సంబంధిత పోస్ట్