మంగళగిరి: అంతర్జాతీయ సమావేశానికి కమిషనర్ సునీల్

రాష్ట్ర సమాచార కమిషనర్ డా. చావలి సునీల్ కేరళలోని ఒచిరాలో జరిగే అంతర్జాతీయ సమావేశానికి హాజరు కానున్నారు. ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా ఉన్న ఐఐఎంఎస్ ఎ యామ్ సంస్థ నిర్వహించే ఈ సమావేశంలో పారదర్శకత, సుస్థిర అభివృద్ధి అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలిపారు. ఈ అంతర్జాతీయ వేదికపై తెలుగు రాష్ట్రాల ప్రాతినిధ్యం గౌరవంగా పరిగణించబడుతోంది.

సంబంధిత పోస్ట్