మంగళగిరి: గోల్డ్ క్లస్టర్కు నిధుల మంజూరు

మంగళవారం, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ సహకారంతో మంగళగిరిలోని స్వర్ణకారుల వృత్తి నైపుణ్య అభివృద్ధికి ఎల్ఎన్ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీకి యంత్రాలు, ఉపకరణాల కొనుగోలుకు ప్రభుత్వం రూ. 1.50 కోట్లు కేటాయిస్తూ జీవో విడుదల చేసింది. మొత్తం రూ. 10 కోట్లతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 80% కేంద్రం, 15% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుండగా, మిగిలిన 5% నిధులను మంత్రి నారా లోకేశ్ స్వర్ణకారుల తరపున అందించారు.

సంబంధిత పోస్ట్