తెలుగువారి ఆత్మగౌరవం, అభ్యున్నతి కోసం స్థాపించబడిన తెలుగుదేశం పార్టీ, సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్లు అని నినదించిన ఎన్టీఆర్ స్ఫూర్తితో పేద ప్రజలకు అండగా నిలిచిందని, టీడీపీ ఆవిర్భావం తర్వాతే అణగారిన వర్గాలకు రాజకీయ, సామాజిక గుర్తింపు లభించిందని, దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన పార్టీగా ప్రపంచంలో తెలుగువారిని నెం.1గా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని ఎక్స్ వేదికగా తెలిపారు.