మంగళగిరి: 87వ రోజు ప్రజా దర్బార్ లో లోకేష్

టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ 87వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. రైల్వే డిపో, యూనివర్సిటీ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, బస్ యజమానుల సమస్యలు సహా పలు అంశాలు మంత్రి దృష్టికి వచ్చాయి.

సంబంధిత పోస్ట్