నూతక్కిలో ఆదివారం అర్ధరాత్రి రోడ్డుపై అనుమానాస్పదంగా తిరుగుతున్న బోనాసి డేవిడ్ రాజును గస్తీలో ఉన్న కానిస్టేబుల్ ప్రశ్నించగా మద్యం మత్తులో ఆయనపై దాడి చేశాడు. ఈ ఘటనపై స్పందించిన మంగళగిరి రూరల్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచామని తెలిపారు.