మంగళగిరి: పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్ట్

అర్ధరాత్రి సమయంలో రోడ్డుపై ఉండరాదని మద్యం సేవించి గొడవలు చేయకూడదని చెప్పి క్రమంలో విధుల్లో ఉన్న బీట్ కానిస్టేబుల్ పై నూతక్కి గ్రామానికి చెందిన వ్యక్తి గా మాట్లాడిన ఘటన సోమవారం మంగళగిరిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం. విధుల్లో ఉన్న పోలీసువారి పట్ల అనుచితంగా ప్రవర్తించడం, అధిక మొత్తంలో మద్యం సేవించి న్యూసెన్స్ చేయటం వంటి వాటిపై కేసు నమోదు చేసి అతనిని అదుపులోకి తీసుకున్నామన్నారు.

సంబంధిత పోస్ట్