మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 6న వీటీజేఎం & ఐవీటీఆర్ డిగ్రీ కాలేజీలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నిరుద్యోగ యువత ఆధార్ కార్డ్, విద్యా సర్టిఫికెట్లు, బయోడేటాతో పాల్గొనాలన్నారు. వివరాలకు: 8074597926, 7780588993, 9347372996 నెంబర్లను సంప్రదించవలసిందిగా శుక్రవారం నాడు ఒక ప్రకటనలో కోరారు.