మంత్రి కొల్లు రవీంద్ర మంగళగిరిలోని టిడిపి కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గుడివాడ వెళ్తే కొడతారని మాజీ మంత్రి పేరుని నేను హౌస్ డ్రామా ఆడారని విమర్శించారు. సాక్షాత్తు అక్కడ ఎస్పీ నేతము హంసారీ చేయలేదని చెప్పారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. గుడివాడ వెళ్లే దమ్ము ధైర్యం లేక ఇంట్లోనే కూర్చుని హౌస్ రెస్ట్ చేశారని చెప్పుకుంటున్నారని ఆయన అన్నారు.