మంగళగిరి: ఇంటర్ విద్యార్థి ప్రతిభకు ముగ్ధుడైన పవన్

విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్ విద్యార్థి రాజాపు సిద్ధూ తక్కువ ఖర్చుతో బ్యాటరీ సైకిల్ రూపొందించాడు. ఈ వినూత్న ఆవిష్కరణ గురించి తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆయనను బుధవారం మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయానికి పిలిచి అభినందించారు. సిద్ధూ తయారుచేసిన ‘గ్రాసరీ గురూ’ వాట్సప్ బ్రోచర్ చూసి మెచ్చిన పవన్ రూ.1లక్ష ప్రోత్సాహకం ఇచ్చారు.

సంబంధిత పోస్ట్