మంగళగిరి: ఆ రూట్లో బస్సులను పునరుద్ధరించండి డీఎంకు వినతి

మంగళగిరిలోనే ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ లో శుక్రవారం నాడు డైలీ యువర్ డిఎం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి పరిసర ప్రాంత ప్రజలు తమ యొక్క సూచనలను, సలహాలను, మరియు తమ యొక్క అభ్యంతరాలను ఫోన్ కాల్ ద్వారా డిఎంకు తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే మంగళగిరి నుంచి హైదరాబాద్కు మరల బస్సులను పునరుద్ధరించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన డీఎం పిచ్చయ్య సమస్యను ఉన్నతాధికారి వద్దకు తీసుకెళ్తారని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్