మంగళగిరి: రూ. 30వేల విలువైన నోటు పుస్తకాలు పంపిణీ

మంగళగిరి -తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని యర్రబాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 150మంది విద్యార్థులకు గ్రామానికి చెందిన నాయుడు శ్రీనివాసరావు (జాక్సన్) గురువారం సుమారు రూ. 30వేల విలువైన నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆకుల ఉమామహేశ్వరరావు, నీలం అంకారావు, జనసేన నాయకులు లేళ్ల సాయి నందన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్