మంగళగిరి: మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు

మంగళగిరి పట్టణంలోని మిద్దె సెంటర్లో సీఐ వీరాస్వామి ఆధ్వర్యంలో ఎస్సై శ్రీహరి గురువారం రాత్రి బైకుల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీహరి మాట్లాడుతూ. లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే జరిమానా, మైనర్లకు వాహనాలు ఇస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సరైన పత్రాలు లేని, మైనర్లు నడిపే వాహనాలను గుర్తించి జరిమానాలు విధించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్