మంగళగిరి: రోడ్డు విస్తరణతో తీరనున్న ప్రజల కష్టాలు

ఎంతో కాలంగా ప్రజలు ఎదురుచూస్తున్న రేవేంద్రపాడు నుంచి వడ్డేశ్వరం వెళ్లే రోడ్డు విస్తరణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గతంలో ప్రజలు ఈ మార్గం వెళ్లాలంటే సింగిల్ రోడ్డు కావడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని దానితో తెలిపారు. ఇప్పటికైనా ఫోర్ లైన్లు ఏర్పాటు చేయడంతో ప్రమాదాలు తొలగిపోతాయని ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ రోడ్డును త్వరగా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్