మంగళగిరి: కొట్లాట కేసులో మూడేళ్ల జైలు శిక్ష

మంగళగిరిలో జరిగిన కొట్లాట కేసులో జంజనం శ్రీనివాసరావుకు కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. 2019లో వడ్లపూడి సెంటర్ వద్ద పాత గొడవల కారణంగా కొల్లి పూర్ణచంద్రరావుపై దాడి చేసి గాయపరిచిన కేసులో ఈ తీర్పు వెలువడింది. జైలుతో పాటు రూ. 10 వేల జరిమానా కూడా విధించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన 2019లో జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్