ధూళిపాళ్ళ ఆదేశాలతో పెదకాకానిలో 11 మందికి పెన్షన్ల పంపిణీ

గుంటూరు జిల్లా, పెదకాకాని మండలంలో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ సూచనల మేరకు, కూటమి పార్టీ నాయకులు 10 వితంతు పెన్షన్లు, 1 డయాలసిస్ పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పెదకాకాని, నంబూరు, కొప్పురావూరు, వెనిగండ్ల, తక్కెళ్ళపాడు, ఉప్పలపాడు, వెంకటకృష్ణపురం గ్రామాల్లోని అర్హులకు ఈ పెన్షన్లు అందజేశారు. ఈ కార్యక్రమం పెదకాకాని మండల పరిషత్ కార్యాలయంలో జరిగింది.

సంబంధిత పోస్ట్