మంగళగిరిలో సహస్ర దీపాలంకరణ సేవ

మంగళగిరి లక్ష్మీ నరసింహుని ఆలయంలో నూతనంగా నిర్మించిన రాతి మండపంలో శనివారం సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ కనుల పండువగా జరిగింది. గుంటూరుకు చెందిన కొప్పురావురి లక్ష్మీ శ్రీనివాసరావు దంపతులు ఈ ఉత్సవానికి కైంకర్యపరులుగా వ్యవహరించారు. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించగా, ఆలయ ఈవో సునీల్ కుమార్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్